మెలగు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ప్రవర్తించు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. వ్యవహారికము: వాడు దుష్టుడు. వానితో జాగ్రత్తగా మెలగాలి.
  2. సంచరించు; "ఆ. కుడిచినపుడు నిద్ర గూరినయప్పుడు, మేలుకొనినయపుడు మెలగినపుడు, విష్ణుకీర్తనంబు విష్ణు చింతయుఁగాని, పలుకడొండు బుద్ధిదలఁపడొండు." లక్ష్మీ. ౩, ఆ.
  3. జరగు. -"సీ. పొలుపారగా బోరగిలి పాన్పు నాల్గుమూలలకును వచ్చును మెలగి మెలగి." హరి. పూ. ౫, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=మెలగు&oldid=863453" నుండి వెలికితీశారు