మోకు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దే. వి.

వ్యుత్పత్తి
బహువచనం -మోకులు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. బొక్కెన లాగడానికి ఉపయోగించే పొడవైన, లావైన తాడు.
  2. లావుత్రాడు, వరాటము.
  3. కపిలి బాన లాగడానికి వాడే లావుపాటి దారము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

వరాటకము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"గీ. అట్టిపెనువానలోన సరోభిధాను, డొక్కనికిఁ బ్రయాసంబున నొదిగియుండఁ, జాలు నల్పాంత రావకాశంబుతోడి, కడపగలయొక్క ఱాతి దద్దడము చేరె." పర. ౧, ఆ. "సీ. వంకదారకుఁజేరి వాకిటి దద్దడంబులు సెర్చి కొమ్మల మోకువైచి." ఉ, హరి. ౩, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=మోకు&oldid=959114" నుండి వెలికితీశారు