మోట

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
/విశేష్యము
వ్యుత్పత్తి
ఎద్దులతో కపిలి తోలడము. వెంకట్రామాపురం వద్ద తీసిన చిత్రము
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

బావులలోనుండి ఎద్దులతో నీటిని పైకి తోడి పొలాలకు పారించడానికి వాడే ఒక సాధనమె మోట దీనిని కొన్ని ప్రాంతాలలో కపిలి అని కూడ అంటారు.

  • [వ్యవసాయశాస్త్రము] కపిలె (Mhote). (నూతి నుండి నీరు తోడుటకు ఉపయోగించు సాధనము. దీనికి తోలుతో తయారుచేయబడిన గూన తొండము ముఖ్యభాగములు.)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
కపిలి లేదా మోట తోలడము .. పాతచిత్రం
సంబంధిత పదాలు

కపిలి/కపిలె

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=మోట&oldid=864846" నుండి వెలికితీశారు