యుద్ధము

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం 

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అని / రణము / పోరాటము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. మోహరము
  2. అని
  3. రణము
  4. కయ్యము
  5. సమరము
  6. కదనము
సంబంధిత పదాలు
  1. రణరంగము
  2. యుద్ధరంగము
  3. కత్తి యుద్ధము
  4. ఖడ్గ యుద్ధము
  5. గదాయుద్ధము
  6. ముష్టి యుద్ధము
  7. వాగ్యుద్ధము
  8. యుద్ధవిద్యా
  9. గొరిల్లా యుద్ధము
  10. యుద్ధకౌశలము
  11. యుద్ధభూమి
  12. కదనరంగము
పర్యాయ పదాలు
[యుద్ధము] ---- అంకము, అంబరీషము, అని, అనీకము, అభిక్రమము, అభిక్రాంతి, అభిగ్రహము, అభిమరము, అభిమర్దము, అభిసంపాతము, అభ్యాగమము, అభ్యామర్ధము, ఆక్రందము, ఆజి, ఆనర్తము, ఆయోధనము, ఆలము, ఆవహము, ఆస్కందనము, ఉత్థానము, ఉదరము, ఎసలు, కంగారు, కంగిస, కంఠాలము, కదనము, కయ్యము, కర్కంధువు, కలకు, కలను, కలహము, కలి, కవిదల, కొట్లాట, ఖజ, గ్రుద్దులాట, చివ్వ, చివ్వి, జగడము, జన్యము, జిద్దు, ఝకటము, తంపి, తగవు, తమలము, తొడత్రొక్కుడు, త్రోపు, దంతకూరము, [తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి)]
వ్యతిరేక పదాలు
  1. సంధి

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"http://te.wiktionary.org/w/index.php?title=యుద్ధము&oldid=615154" నుండి వెలికితీశారు