యోగము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం./విశేష్యము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
యోగములు
బహువచనము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అదృష్టము అని అర్థము/ధ్యానము/ద్రవ్యము/కూడిక/ కూర్పు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. వియోగము
  2. యోగి /అదృష్టము
  3. యోగాసనము
  4. యోగాభ్యాసము
  5. సంయోగము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

యోగిననుచు గొంత యోగముగూర్చక జగమునెల్లబట్ట చంపి తినుచు ధనము కొఱకు వాడు తగవాడుచుండిన యోగికాడు వాడె యోగువేమ

  • మహాబిల్వాది యోగము
  • దైవయోగముతప్పి

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=యోగము&oldid=959223" నుండి వెలికితీశారు