రక్షణార్ధము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

రక్షణ,అర్ధము అను రెండు పదముల కలయిక.

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

రక్షణార్ధము అంటే రక్షణ కొరకు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • రైతులు పంట రక్షణార్ధము మంచెను నిర్మించి దాని మీద కూర్చుని పక్షుల నుండి పంటను రక్షిస్తుంటారు.
  • ఉన్నత పదవులలో ఉన్న వారి ప్రాణ రక్షణార్ధము అంగరక్షకులు నియమించబడతారు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]