రజని

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము

  • విశేషణం
  • స్త్రీ లింగం
  • సంస్కృత సమం
  • ఏక వచనము

==అర్ధవివరణ==చీకటి రాత్రి ==పదాలు==రేయి,రాత్రి,రజని, యామిని

నానార్ధాలు
  1. పసుపు
  2. నీలిచెట్టు
  3. కోరింద
సంబంభిత పదాలు
  • రజనికాంతుడు(చంద్రుడు)
"https://te.wiktionary.org/w/index.php?title=రజని&oldid=839238" నుండి వెలికితీశారు