రసము

విక్షనరీ నుండి
పండ్లరసము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం./సం. వి. అ. పుం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం
  • రసాలు.
అన్నంలో కలుపుకునే రసము (చారు)

అర్థ వివరణ[<small>మార్చు</small>]

రసము అంటే సారము. ఆంధ్రులు కొంత మంది కొన్ని ప్రాంతాలలోచారును కూడా రసము అంటారు. = రుచి ద్రావకము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. చారు
  2. రసం
సంబంధిత పదాలు
  1. మామిడి రసము, బత్తాయి రసము, సపోటా రసము, కుంకుడు రసము, ద్రాక్షా రసము, అనాస రసము .
వ్యతిరేక పదాలు

రసహీనము.

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • పారిజాతాపహరణ కావ్యమున అంగిరసము శృంగారము
  • కోపరసము the spirit of wrath.
  • దయారసము the spirit of love, kind feelings.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=రసము&oldid=959330" నుండి వెలికితీశారు