రహస్యము

విక్షనరీ నుండి
(రహస్యం నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగము
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం
  • రహస్యాలు

అర్ధ వివరణ[మార్చు]

రహస్యము అంటే ఎవరికి తెలవకుండా దాచబడినది.

పదాలు[మార్చు]

పర్యాయపదాలు
ఆయము, ఉపగూఢము, కిటుకు, కీలకము, గుంబము, గుట్టు, గుప్తము, గూఢము, గూహనము, గోపనము, దాపఱికము, , నిగూఢము, నిగూహనము, , మంత్రము, మర్మము, మఱ, మఱుగుపాటు,
నానార్ధాలు
సంబంధిత పదాలు
  • రహస్యమైన.

పద ప్రయోగాలు[మార్చు]

వారు రహస్యంగా ఎదో పధకము పన్నుతున్నారు.

అనువాదాలు[మార్చు]

(సీక్రెట్)secret,(మిస్టరీ)mystery /secrecy

మరాఠీ:(గుప్త్)गुप्त,(లపలేలే)लपलेले

మూలాలు,వనరులు[మార్చు]

బయటిలింకులు[మార్చు]

Secret

"http://te.wiktionary.org/w/index.php?title=రహస్యము&oldid=479696" నుండి వెలికితీశారు