రాజ్యము

విక్షనరీ నుండి

రాజ్యము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • రాజ్యాలు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

రాజ్యము అంటే రాజు ఏలుబడిలో ఉన్న ప్రదేశము. దొరతనము/పరిపాలన

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. రామరాజ్యము.
  2. సామ్రాజ్యము.

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • మారాజ్యమునకు వెళ్లుచున్నాను

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=రాజ్యము&oldid=959383" నుండి వెలికితీశారు