రాయి

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[మార్చు]

నిలపెట్టిన రాళ్ళు
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[మార్చు]

శిల

పదాలు[మార్చు]

నానార్థాలు
  1. శిల
  2. పాషాణము
సంబంధిత పదాలు
  1. చకుముకిరాయి
  2. నాపరాయి
  3. వానరాయి

పద ప్రయోగాలు[మార్చు]

ఒక పాటలో పద ప్రయోగము: మాను మాకును కాను... రాయి రప్పను కానేకాను మామూలు మనిషిని నేను..... నీ మనిషినినేను.

  • కోడిపుంజుల పొట్టలో ఉండే ఒక రాయి తాయెత్తులాగా పని చేస్తుందని కొన్ని దేశాలలో ఒక నమ్మకం

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"http://te.wiktionary.org/w/index.php?title=రాయి&oldid=505366" నుండి వెలికితీశారు