రోకలి

విక్షనరీ నుండి

రోకలి

రోట్లో రోకలి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

బలిష్తమైన కర్రతో చెయ్యబడిన వర్తులాకారపు సాధనం.రాతి రోకలి లోని ధ్యాన్యాన్ని,యితరాలను దంచుటకు పనికి వచ్చె పనిముట్టు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. అట్లకాడ
  2. గరిటె
  3. చట్టి
  4. చమ్చా
  5. తిరగలి
  6. పట్టకారు
  7. పప్పుగుత్తి
  8. పెనం
  9. పొత్రము
  10. రుబ్బురోలు
  11. రోలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. ఆకలివేస్తే రోకలి మింగమన్నాడంట
  2. "పిచ్చి కుదిరింది రోకలి మెడకు చుట్టమన్నడట" వెనుకటికొకడు
  • రోకలి వడ్లు మొదలగు వాటిని దంచడాని కుపయోగించే సాధనము.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=రోకలి&oldid=959540" నుండి వెలికితీశారు