లావు

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

లావు

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం

విషేషణము

  • విశేషణము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • లావులు.

బలము/ శక్తి/ మందం, దొడ్డు, లావు, ఒడ్డు, మోటు [తెలంగాణ మాండలికం]

అర్థ వివరణ[మార్చు]

బలము అని అర్థము

పదాలు[మార్చు]

నానార్థాలు
  1. మందము
సంబంధిత పదాలు

లావుగా /లావైన

వ్యతిరేక పదాలు
  1. సన్నము

పద ప్రయోగాలు[మార్చు]

  1. ఒక సామెతలో = ఇంత లావున్నావు తేలు మంత్రం కూడ తెలియదా?
  2. (బలము) లావొక్కింతయు లేదు.... ధైర్యము విలోలంబయ్యే.................. [గజేద్రమోక్షం]
  3. లావు గలవానికంటెను భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండౌ [సుమతీ శతకము]

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]


"http://te.wiktionary.org/w/index.php?title=లావు&oldid=516088" నుండి వెలికితీశారు