లోను
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
దే. వి.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- లోపల;.... "దురభివేశంబైన యాలోను నిశ్చింతుండై సతికేలుపట్టుకొని చొచ్చెన్" భార. ౨, ఆ.
- మొదలు. "దేవగణమున సురులున్ లోనుగ." భార. శాం. ౬, ఆ.
- విణ. లోకువ. "ధర్మకోటులన్నియు లోనగు నిద్ధగుణ యహింసకు." భార. ఆను. ౪, ఆ.