వయసు

విక్షనరీ నుండి

వయసు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము/సం. వి. స్‌. న.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వయస్సు/1. ప్రాయము;2. యౌవనము. (వయసుది, వయసువాఁడు.)

(వయస్సు యొక్క రూపాంతరము.)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయ పదాలు
ఈడు, ఎలప్రాయము, కొమరుదనము, కొమరుబాయము, కోడెతనము, కోడెప్రాయము, జవ్వనము, తరుణవయస్సు, తరుణిమ, తారుణ్యము, నీరుపాయము, పడుచుదనము, పాయము,,/తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము
వయసు తో పని ఏమున్నది..... మనసులోనే అంతా వున్నది...../ పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు .....

అనువాదాలు[<small>మార్చు</small>]

  1. வயது--వయదు
  2. வயசு--వయసు

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=వయసు&oldid=959848" నుండి వెలికితీశారు