విమర్శ

విక్షనరీ నుండి

విమర్శ

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

విమర్శనము/ విమర్శము/గుణదోష విచారణ చేయుట అని అర్థము విన్నపము/చర్చ/పరామర్శ/ విచారణ

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. విమర్శించు
  2. విమర్శించింది
  3. విమర్శించాడు
  4. విమర్శించారు
  5. విమర్శిస్తారు
  6. విమర్శిస్తాడు
  7. విమర్శిస్తుంది
  8. సద్విమర్శ.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఇంతకు ముందు ఏ పోప్‌ చేయనంత పెద్ద సంఖ్యలో సెయింట్లుగా రెండవ పోప్‌ జాన్‌ పాల్‌ గుర్తింపు ఇచ్చారని విమర్శలు ఉన్నాయి

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=విమర్శ&oldid=845384" నుండి వెలికితీశారు