విరామము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • విశ్రాంతి తీసుకోవడం.
  • ఏదైనా ఒక పని నుండి కొంత సమయం తప్పుకోవడం

ఉపశమము/విశ్రాంతి/ ఉడుకువ

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • దైవ దర్శనమునకు కొంత సేపు విరామము ఇచ్చినారు.
  • ఆటలలో విరామము కోరుట.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=విరామము&oldid=960201" నుండి వెలికితీశారు