విస్తరి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

విస్తరి
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

భోజనం వడ్డించటానికి పరిచే ఆకు. భుజించడానికి ఉపయోగించే ఆకు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. ఆకు
సంబంధిత పదాలు
  1. మర్రివిస్తరి
  2. బాదంవిస్తరి
  3. జమ్మివిస్తరి
  4. విస్తరాకు
  5. విస్తరాకులకట్ట
  6. మోదుగాకువిస్తరి
  7. ఆకు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • విస్తరి చిన్నది వీరమ్మ చెయ్యి పెద్దది
  • బంతి కే రావద్దంటే విస్తరాకు తెమ్మన్నట్లు
  • ఆకులు వేసిన తరువాత వడ్డన చేయాలి.
  • వడ్డించే అమ్మ వడ్డిస్తుంటే ఆకులెత్తే అమ్మ ఆకులెత్తినట్లుంది.
    సంతలో పత్తి బిచ్చము తెచ్చి జందెములు వడికి, మర్రియాకులు తెచ్చి, విస్తళ్ళు కుట్టి, కూరగాయలు పండించి, అంగళ్ళముందు జారిన మిరియా లేరి, నీటి నన్నింటిని విక్రయించి దనము సంపాదించెడివారు. [ఆంధ్రుల సాంఘిక చరిత్ర,రచన
    శ్రీ సురవరము ప్రతాపరెడ్డి ,ప్రచురణ: సాహిత్య వైజయంతి ప్రచురణ]

1.4 హైదరాబాదు - 1.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=విస్తరి&oldid=846567" నుండి వెలికితీశారు