వీపు

విక్షనరీ నుండి
Illustration of a human back from Gray's Anatomy.

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వీపు అంటే ప్రాణుల శరీరములో వెన్నెముక కలిగిన వెనుక భాగము.

  1. పుత్త, పృష్ఠము, వెనుకమేను, వె(న్ను)(ను).

వెన్ను

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. నడ్డి
  2. వెన్ను
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక జాన పద పాటలొ పద ప్రయోగము: "బావ బావ పన్నీరు..... ..... ... వీది వీది తిప్పేరు వీపు కు సున్నం పెట్టేరు ....... ....."

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=వీపు&oldid=960294" నుండి వెలికితీశారు