వెన్నెలస్నానము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వెన్నెలస్నానమునామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- వెన్నెలలో తడుస్తూ విహరించడము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- ఆ చందమామలో - ఆనందసీమలో; వెన్నెలస్నానాలు చేయుదమా - దాశరథి రచించిన సినిమా పాట.