వెళ్ళు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం/క్రియ/అ.క్రి.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఉత్క్రమించు, ఏగు, కదలు, గమనించు, గమించు,

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పర్యాయపదాలు
దుయ్యు, నడతెంచు, నిర్గమించు, నిష్క్రమించు, పయనమగు, పయనించు, పరిక్రమించు, పఱచు, పాఱిపోవు, పొకాలు, పోకాలు, పోయివచ్చు, పోవు, బయలుదేరు, బయలువెడలు, బయలువోవు, బయల్పడు, వెడలబడు, వెడలబాఱు, వెడలిచను, వెడలు, వెలరు,
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=వెళ్ళు&oldid=960385" నుండి వెలికితీశారు