వేణువు

విక్షనరీ నుండి
పిల్లన గ్రోవి.

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • వేణువు ఒకరకమైన సంగీత వాయిద్యము. ఇది కర్ణాటక సంగీత వాద్యపరికరం. బాగా ఆరబెట్టిన వెదురులో అత్యంత నాణ్యత కలిగి ఏ రంద్రాలూ లేని బాగంతో ఊదేందుకు పీకలాంటివి లేని వాద్యపరికరం. ఈ వెదురు గొట్టాన్ని ఒకవైపు తేచి మరొక వైపు మూసి ఉంచుతారు. పై బాగాన గాలి ఊదేందుకు రంద్రం ఉంటుంది. ఈ రంద్రంతో పాటు స్వరాల మార్పుకొరకు కొన్నిట్లో మూడు మరికొన్నిట్లో ఎనిమిది రంద్రాలు కలిగి ఉంటాయి.

పిల్లనగ్రోవి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

వెదురు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

వేణువు సదా శ్రీ కృష్ణుని చేతిలో వుండును.

  • పెరిఁగె వల్మీకంబు తనువు మునుంగనప్పుట్ట వేణువును బుట్టె

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనస్రులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

Damaru matter in telugu

"https://te.wiktionary.org/w/index.php?title=వేణువు&oldid=960410" నుండి వెలికితీశారు