శత్రువు

విక్షనరీ నుండి

Chaithanyam’’’ardham

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తనకు గిట్టని విరోధి అని అర్థము/వైరి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. వైరి
  2. విరోధి
  3. పగవాడు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. మిత్రుడు
  2. ఆప్తుడు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • చంపఁదగిన యట్టి శత్రువు తన చేతఁ; జిక్కెనేని కీడు సేయ రాదు - వేమన పద్యము.
  • నిదురలోనగు సమయములందు శత్రువులపైఁబడుట
  • అంధకాసురుని శత్రువు-శివుఁడు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=శత్రువు&oldid=966672" నుండి వెలికితీశారు