శరణము

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం /సంస్కృత విశేష్యము
వ్యుత్పత్తి

శరణు:రక్ష

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

రక్షకము,రక్షణ.సరణు కోరు=రక్షణ కోరు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. గృహము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • నీ పాదములే శరణ్యము
  • స్వామియే అయ్యప్ప శరణం.
  • ఆమహీసురశరణమునకు కామందకియనగనొక్క గానుగలదిసుతుల్ నేమించిబంపగంపంగోమల గతినువ్వులమ్ముకొననేతెంచెన్

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=శరణము&oldid=960655" నుండి వెలికితీశారు