శింజితము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము/ సం. వి. అ. న.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఆభరణములు ధరించి స్త్రీలు నడుచు నపుడు ఆభరణములు చేయు శబ్ధమును శింజితము అందురు సంస్కృత విశేష్యము భూషణముల ధ్వని.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
మువ్వల సవ్వడి
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912