శోధనము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
క్రి/సం. వి. అ. న.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- చతుర్విధ గండూషములు లలో ఒకటి
- శోధించుట
- 1. శుద్ధిచేయుట;2. పరిష్కరించుట;3. వెదకుట;4. విష్ఠ..... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- వాపురోగము, శోఫ. ..........శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
';పరిష్కరించు, వెదకు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు