శ్రీకరుడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
సౌభాగ్యాన్నిచ్చువాడు
అర్థ వివరణ[<small>మార్చు</small>]
శౌభాగ్యాన్నిచ్చువాడని అర్థం. అనగా మహా విష్ణువు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు