శ్రేణి

విక్షనరీ నుండి
(శ్రేణులు నుండి దారిమార్పు చెందింది)

శ్రేణి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

శ్రేణి అనగా వరుస అని అర్థం./వరుస/క్రమము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. రేఖ
  2. చాలు
  3. గీత
  4. వరస
  5. క్రమము
  6. సరణి
  7. పంక్తి
సంబంధిత పదాలు
  1. పర్వతశ్రేణి
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=శ్రేణి&oldid=961780" నుండి వెలికితీశారు