సంకెళ్లు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

బేడీలు. పోలీసులు దొంగల చేతులకు వేసే బేడీలు అని అర్థము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
చేతుల సంకెళ్ళు/ కాళ్ళ సంకెళ్ళు/
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"కీలు సంకెల నేలఁగీలించి వీఁపు వ్రీలంగఁగొట్టుదు." [హరి.(గౌ.)-ద్వి.-884,885]

  • పోలీసులు అడవి దొంగలకు సంకెళ్ళు వేసి పట్టుకెళ్ళారు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=సంకెళ్లు&oldid=836906" నుండి వెలికితీశారు