సంతతము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సం. క్రి,విణ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ఎల్లప్పుడు. /ఎడతెగనిది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. వర్షము సంతతధారగాకురిసినది.
  2. [1] [2] నారాయణరావు స్నేహము తనకు లభించినందులకు బరమేశ్వరుడు సంతతము భగవంతునికి కృతజ్ఞత తెల్పుచుండును.- నారాయణరావు నవల

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=సంతతము&oldid=963645" నుండి వెలికితీశారు