సమాధి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  1. నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నవవిధ కావ్య గుణములలో ఇది ఒకటి

సమాధి
  • ఒక జీవి మరణించినప్పుడు ఆ జీవి జ్ఞాపకార్ధం నిర్మించబడిన కట్టడాన్ని సమాధి అంటారు. శ్మశానంలో శవాన్ని పూడ్చిన చోట నిర్మించబడిన కట్టడాన్ని సమాధి అంటారు. శ్మశానంలో అనేక సమాధులు నిర్మించబడి ఉంటాయి.
  • యోగాసనాలలో సమాధి ఒకస్తితి./ధ్యానము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • శిలువ వేసిన మూడు రోజుల తరువాత జీసస్‌ సమాధి నుంచి పునరుత్థానం చెందడం

అనువాదాలు[<small>మార్చు</small>]

collecting or composing the mind, fixing tghe thoughts

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=సమాధి&oldid=962112" నుండి వెలికితీశారు