సవురు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. కాంతి అని అర్థము
  2. చక్కదనము.సౌరు, ... బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
  3. Manner, విధము.
  4. మనోజ్ఞము.
సౌరు, సవురు
....... బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయ పదములు
దీప్తి, ద్యుతి, ద్యోతము, ధామము, నిగ్గు, పగటు, పస, పొంకము, పొగరు, పొడ, పొలపము, పోసనము, ప్రతిభ, ప్రద్యోతనము, ప్రభ, ప్రభాసము, బెడగు, భగమ,భానము, భానువు, భామము,భాసనము, భాసము, భ్రాష్ట్రము, మహము, మినుకు, మెఱుగు, , రవణము , వన్నియ, విభ, విశ్నము, వెలుగు, సవురు, , స్నిగ్ధము/హొరంగు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

Manner, విధము. ......"నిగ్గుల్ మీరు మాగారుసౌరు." T. iv.59.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=సవురు&oldid=846413" నుండి వెలికితీశారు