సింధువు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
సముద్రము/సింధువు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

సముద్రము అని అర్థము/సిందునది అని కూడ అర్థం.

పదాలు[<small>మార్చు</small>]

పర్యాయ పదాలు
ఆర్ణవము / అబ్ధి / అంబుధి / ఉదధి / జలనిధి / సింధువు / నీరాకరము / రత్నాకరము / సాగరము / పారావారము / కడలి / వారాశి / మున్నీరు
నానార్థాలు

వారది/ సంద్రము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=సింధువు&oldid=848434" నుండి వెలికితీశారు