స్థూలకాయం

విక్షనరీ నుండి
స్థూలకాయం గల పురుషుని శరీరం. బాడీ మాస్ ఇండెక్స్ 46 kg/m2: బరువు 146 కె.జి (322 lb), ఎత్తు 177 సెం.మీ (5 ft 10 in)

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
  • ఒక మూల పదము.
బహువచనం లేక ఏక వచనం

స్థూల కాయాలు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • స్థూల కాయం అనగా శరీరంలో అవసరానికి మించి కొవ్వు చేరి ఆరోగ్యానికి చెరుపు చేసే ఒక వ్యాధి.
  • సరైన రీతిలో ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం దీనికి ముఖ్యమైన చికిత్సలు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  • తక్కువ బరువు
  • సాధారణ బరువు
  • అతి బరువు
  • మొదటి తరగతి స్థూలకాయం
  • రెండవ తరగతి స్థూలకాయం
  • మూడవ తరగతి స్థూలకాయం
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • స్థూలకాయానికి వ్యతిరేకంగా ఆకలి తగ్గించేందుకు కొవ్వులను సంగ్రహించే సామర్థ్యాన్ని తగ్గించేందుకు కొన్ని మందులు ఉన్నాయి.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]