హరివిల్లు

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
హరివిల్లు

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[మార్చు]

హరివిల్లు అంటే విష్ణుధనస్సు విష్ణువు దేవుడు కనుక దేవునిధనస్సు. వానచినుకులగుండా సూర్య కిరణాలు ప్రసరించినపుడు ఆకాశంలో సూర్యునికి ఎదురు దిశలో కనిపించేదే హరివిల్లు.దీనికి ఇంద్రధనస్సు అనే ఇంకొక పేరు కూడా ఉంది. ఇంద్రధనుస్సు

పదాలు[మార్చు]

నానార్థాలు
  1. ఇంద్రధనస్సు.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

పిల్లలకు పెద్దలకు కూడా హరివిల్లు చూడటం ఆసక్తికరమైన అనుభవం.

  • సూర్య కిరణములు నీటి బిందువులపై బడి పృథక్కరణము చెందునపుడు ఏర్పడు వర్ణమాల. హరివిల్లు

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"http://te.wiktionary.org/w/index.php?title=హరివిల్లు&oldid=504976" నుండి వెలికితీశారు