crow

విక్షనరీ నుండి
(Crow నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s., గడ్డపార, యినపకంబి. నామవాచకం, s, ( the bird ) కాకి .

  • or the voice of the cock కోడికూత.
  • an iron crowగడ్డపార, యినప కంబి.
  • I have a crow to pluck with you నీతో నాకు ఒక పీకులాటవున్నది.
  • the king crow యేట్రింతపక్షి, భారద్వాజము.
  • a water crow నీరు కాకి.
  • Raven మాలకాకి, కాకోలము.

క్రియ, నామవాచకం, కోడికూసుట.

  • to exult or be delighted ఆనందించుట, ఉప్పొంగుట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=crow&oldid=927873" నుండి వెలికితీశారు