abroach

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, తెరిచిన, మొదలుపెట్టిన.

  • to set abroach తెరుచుట, ఆరంభించుట.
  • afterthey set the liquor abroach వాండ్లు సారాయి కారేటట్టు చేసిన తరువాత.
  • he set the pipeabroach ఆ సీసాయికి బెజ్జము చేసి సారాయిని కారనిచ్చినాడు.
  • they set this business abroach యీపనికి మొదలుపెట్టినారు.
  • It is easy to set blood abroach but who is to stanch it ?నెత్తురు కారేటట్టు చేయడము సులభమే గాని కారకుండా నిలిపేవాడు యెవడు.
  • who setthis ancient quarrel new abroach ? (Shakespeare ) పోయిన జగడాన్ని మళ్లీమొదలుపెట్టినది యెవరు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=abroach&oldid=922156" నుండి వెలికితీశారు