absence

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, లేకవుండడము, పరోక్షము.

  • In my absence నేను లేనప్పుడు, నాపరోక్షములో.
  • he took leave of absence for ten days పది దినములకు లేకుండా వుండడమునకు సెలవుతీసుకొన్నాడు.
  • the pains of absence విరహవేదన.
  • absence of mind పరాకు, పరధ్యానము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=absence&oldid=922171" నుండి వెలికితీశారు