accuracy

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

  • (file)
    == అర్థాలు ==
  1. యథార్థత

నామవాచకం, s, ఖండితము, పరిష్కారము, శుద్ధత.

  • he wrote this with great accuracyదీన్ని తప్పులు లేకుండా వ్రాసినాడు.
  • a man of great accuracy నిండా ఖండితమైనవాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=accuracy&oldid=922346" నుండి వెలికితీశారు