acquit

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, దోషము లేదనుట, నేరము లేదని తీర్చుట.

  • or to behave oneself నడుచుకొనుట.
  • he acquitted himself very well బాగా నడుచుకొన్నాడు.
  • he acquitted them of the robbery వాండ్ల మీద ఆ దొంగతనము లేదని తీర్పుచెప్పినాడు.
  • I acquit you of a wrong intention in this యిందులో నీ దగ్గెరదురాలోచన వున్నదని నేను అనలేదు.
  • he acquitted them of the murder but hedid not release them వాండ్ల మీద ఖూని నేరము లేదని తీర్పు చెప్పినాడుగాని విడుదలచేయలేదు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=acquit&oldid=922414" నుండి వెలికితీశారు