adherence

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, అంటుకొని వుండడము, అనువర్తనము.

  • or fixedness పట్టు.
  • Bythe adherence of the skin to the flesh తోలు మాంసమును అంటుకొని వుండడమువల్ల.
  • this shews their adherence to the law యిందువల్ల ఆ చట్టము మీద వాండ్లకు వుండే పట్టుతెలుస్తుంది.
  • his adherence to the truth saved him వాడు నిజమును అవలంబించడము వాణ్నికాపాడింది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=adherence&oldid=438602" నుండి వెలికితీశారు