adulterate

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, కలిపి చెరుపుట.

  • the meal was adulterated with chalkఆ పిండి సీమసున్నము కలిపి చెరపబడ్డది.
  • the silver is greatly adulterated యీవెండినిండా కలపడమైపోయినది.
  • this Telugu is adulterated with Hindustaniయీ తెలుగు తురకభాషా సంకరముగా వున్నది.
  • adulterated silver కందువెండి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=adulterate&oldid=922639" నుండి వెలికితీశారు