advanced

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, ముందుకు వచ్చిన, ముందుకు సాగిన, ముందరనడచిన, అభివృద్ధియైన,పొడిగిన, చాచిన ముందు రూకలిచ్చిన, చెప్పిన.

  • the boy is well advanced in grammarవ్యాకరణములో బహుదూరము చదివినాడు.
  • Well advanced in age నిండా యేండ్లు చెల్లిన.
  • advanced inrank వుద్యోగములో పొడిగిన.
  • the work is now far advanced ఇప్పుడా పని బహుదూరముజరిగినది.
  • the statement advanced by them వాండ్లు చెప్పినమాట.
  • the advanced force ముందుగాపోయిన దండు.
  • Money advanced to tenants to pay for seed వారకము, తక్కావి.
  • themoney advanced for this యిందుకై ముందుగా యిచ్చిన రూకలు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=advanced&oldid=922652" నుండి వెలికితీశారు