afloat

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియా విశేషణం, తేలుతూ./తేలుట

  • the ship is afloat ఆ వాడ తేలుతుంది.
  • all the land is afloat ఆ నేలంతా ఏక వెల్లువగా వున్నది.
  • that transaction is still afloat ఆ వ్యవహారముయింకా పరిష్కారము కాలేదు.
  • many rumours are afloat about this యిందున గురించిఅనేక వదంతులు పుట్టివున్నవి.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=afloat&oldid=473931" నుండి వెలికితీశారు