against

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విభక్తి ప్రత్యయం, మీద, పైన, యెదురుగా, విరుద్ధముగా, ప్రతికూలముగా.

  • he swam againstthe stream ప్రవాహానికి యెదురు యీదినాడు.
  • a charm against posion విషము దిగేమంత్రము.
  • he set himself against us మాకు శత్రువుగా యేర్పడ్డాడు.
  • Have this ready againsttomorrow యిది రేపటికి సిద్ధముగా వుండవలెను.
  • you must be ready against myarrival నేను వచ్చి చేరేటప్పటికి నీవు సిద్ధముగా వుండవలెను.
  • they leaned theirlances against the wall వాండ్లు యీటేలను గోడకు ఆనించినారు.
  • he harbours ill will againstme వాడు ఆంతర్యములో నా మీద విరోధము పెట్టుకొన్నాడు.
  • ants provide food againstrainy season చీమలు వాన కాలమునకై మేతను జాగ్రతచేసి పెట్టుకొంటవి.
  • he made acomplaint against me నామీద ఫిర్యాదు చేసినాడు.
  • a sin against god దేవుని విషయమైన చేసినపాపము.
  • he spoke against me నాకు ప్రతికూలముగా మాట్లాడినాడు, విరోధముగామాట్లాడినాడు.
  • against the law న్యాయవిరోధముగా, చట్టవిరోధముగా.
  • he laid this by againstthey returned వాండ్లు మళ్లీ వత్తురని దీన్ని దాచిపెట్టినాడు, లేక,పెట్టిపెట్టినాడు.
  • this was quite against the hair or against the grain యిది అత్యంత విరుద్ధముగా వుండెను, అత్యసహ్యముగా వుండెను.
  • the house over against mine మా యింటికియెదురుగా వుండే యిల్లు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=against&oldid=922746" నుండి వెలికితీశారు