almost

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, కొంచెము, తక్కువ, దరీదగ్గెతర, దరీదాపుగా.దాదాపు

  • almost one month కొంచె ముతక్కువ ఒక నెల.
  • he is almost dead కొన ప్రాణముతో వున్నాడు, మృతప్రాయుడై వున్నాడు.
  • almosthalf అరవాసి.
  • It is almost finished ముగియవచ్చినది.
  • a fruit which is almost ripeదోరపండు.
  • he is an almost Christian వాణ్ని ఖ్రీష్టియ ్వాడనవచ్చును.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=almost&oldid=922974" నుండి వెలికితీశారు