alter

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

  • క్రియ, నామవాచకం, మారుట, మారిపోవుట, వ్యత్యాసమవుట.
  • his countenance alteredవాడికి మారుముఖము పడ్డది.
  • his health altered for the better వాడికి వొళ్లుకొంచేము గుణముగా వున్నది.
  • his health altered for the worse వాడికి వొళ్లుకొంచేము అవగుణముగా వున్నది.
  • క్రియ, విశేషణం, మార్చుట, వ్యత్యాసపరచుట, దిద్దుట.
  • he altered my letterనేను వ్రాసిన జాబును దిద్దినాడు.
  • he altered my coat నా చొక్కాయను వేరే విధముగా కుట్టినాడు.
  • he has altered his hour of going to bedవాడికగా పండుకొనే వేళను తప్పింది వేరే వేళను నియమించుకొన్నాడు.
  • he has now altered his hand writing వాడు అక్షరాలను యిప్పుడు వేరే విధముగా వ్రాస్తాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=alter&oldid=439181" నుండి వెలికితీశారు