antiquated

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, వాడికలేని, చెల్లని, తోపుడైన, వికారమైన.

  • antiquated words యిప్పట్లోచెల్లని మాటలు.
  • antiquated custom or usage యిప్పట్లో వాడికలేని మర్యాద.
  • an antiquated dressపూర్వకాలపు రీతిగా వుండే వుడుపు.
  • this is an antiquated claim యిది బహుకాలము చెల్లినందునచెల్లని వ్యాజ్యము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=antiquated&oldid=439423" నుండి వెలికితీశారు