application

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

  • (file)
    == గణిత శాస్త్రము ==
  1. అనువర్తనము

నామవాచకం, s, the act of putting వేయడము, పూయడము, చరమడము,లేపనము, పట్టు.

  • after the application of this money to that purpose ఆ పనికి యీరూకలు వినియోగమైన తరువాత.
  • the application of a fable or text ఫలితార్థము, సారాంశము.
  • this is a wrong application of the word యిది తప్పు ప్రయోగము.
  • intense study శ్రద్ధ,ఆసక్తి.
  • a request మనివి, అడగడము.
  • ప్రయోగము, వినియోగము

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=application&oldid=923504" నుండి వెలికితీశారు