arch

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

  • (file)
  • క్రియ, విశేషణం, విలువంపుగా చేసుట.
  • he arched his brows ఆశ్చర్యపడ్డట్టు పెద్దకండ్లు చేసినాడు.
  • the cat arched her back పిల్లి వీపును విలువంపుగా వంచినది.
  • విశేషణం, waggish చమత్కారమైన, వింతైన, చోద్యపు.
  • an arch boy చమత్కారముగల పిల్లకాయ.
  • he made an arch remark చమత్కారముగా ఒక మాట చెప్పినాడు.
  • orchief ప్రధానమైన, ప్రబలమైన, ముఖ్యమైన.
  • the arch enemy ప్రబల విరోధి, అనగాశైతాను.
  • an arch deciever మహా మోసగాడు.
  • an arch impostor మహా కపటి.
  • arch apostateమహా పతితుడు యిది సైతాను పేరు.
  • నామవాచకం, s, కమాను, వంపు, ఇంద్రధనురాకారము, విల్వంపు, వంపుకట్టడము.
  • a bridgeof two arches రెండుకండ్లవారధి the arch of heaven ఆకాశమండలము.
  • TheMusulmans build arches over their tombs తురకలు తమ గోరీ మిద కమానులుకట్టుతారు.
  • The rainbow is a beautiful arch ఇంద్రధనుస్సు ఒక అందమైన వంపు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=arch&oldid=923581" నుండి వెలికితీశారు